బైక్‌పై రూ.21 వేలు డిస్కౌంట్.. స్కూటర్‌పై రూ.14 వేల తగ్గింపు

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విదా వీ1 మోడల్‌పై భారీ డిస్కౌంట్ ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1.45 లక్షల వరకు ఉంది. 

దీన్ని రూ. 1.31 లక్షలకు కొనొచ్చు. 

దాదాపు రూ. రూ.14 వేలకు డిస్కౌంట్ వస్తోంది.

రెవోల్ట్ ఆర్‌వీ 400 బైక్‌పై కూడా భారీ తగ్గింపు ఉంది. 

ఈ బైక్ ధర రూ. 1.54 లక్షలుగా ఉంది.

దీన్ని రూ. 1.44 లక్షలకు కొనొచ్చు. 

మీకు రూ. 10 వేలకు పైగా డిస్కౌంట్ వస్తోంది.

అమెజాన్‌లో రూ. 21 వేల తగ్గింపు ఉంది.