ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.16 వేల డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విదా వీ1 ప్రో మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంఆర్‌పీ రూ. 1,45,900గా ఉంది.

అయితే మీరు దీన్ని రూ. 1,29,400కు కొనొచ్చు.

అంటే మీకు నేరుగా రూ. 16,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉండొచ్చు.

క్రెడిట్ కార్డుతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ. 1500 డిస్కౌంట్ ఉంది.

ప్రిపెయిడ్ ఆఫర్ కింద రూ. 15 వేల డిస్కౌంట్ వస్తోంది.

నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎంపిక చేసిన కార్డులకు ఇది వర్తిస్తుంది.