వర్షాకాలంలో తినాల్సిన కూరగాయలు..

వర్షాకాలం జలుబు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ కాలంలో లభించే కొన్ని రకాల కూరగాయలు మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచగలవు. 

ఆ వెజిటెబుల్స్ ఏవో తెలుసుకుందాం.

కాకరకాయ.. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కాకరకాయలో సమృద్ధిగా లభిస్తుంది.

పొట్లకాయ.. పొట్లకాయలో కేలరీలు తక్కువ, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ

టమాటాలు.. టమాటాలలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

బెండకాయ.. బెండకాయతో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 

దోసకాయ.. దోసకాయ వర్షాకాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. 

వర్షాకాలంలో కాలీఫ్లవర్, బెల్ పెప్పర్స్, వంకాయలకు దూరంగా ఉండాలి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.