Gray Frame Corner

మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ట్యాబ్ మీదే

షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్.

White Frame Corner

స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ట్యాబ్ కొనొచ్చు.

White Frame Corner
White Frame Corner

రూ.25,500 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.

షావోమీ ప్యాడ్ 6 ప్రారంభ ధర రూ.26,999.

ఆల్ మెటల్ డిజైన్‌తో షావోమీ ప్యాడ్ 6.

0218

Gray Frame Corner
Gray Frame Corner

144Hz రిఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల 2.8K ఎల్‌సీడీ డిస్‌ప్లే.

White Frame Corner
White Frame Corner

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్.

13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.

8,840mAh బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

0218

Gray Frame Corner

క్వాడ్ స్పీకర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్.