ఫరియా అబ్దుల్లా హాట్ గేర్

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఫరియా

చిట్టి రోల్ చేసి యువ హృదయాల మనసు గెలుచుకుంది

తన గ్లామర్ తోనే కాకుండా కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది

మొదటి సినిమాతోనే ప్రభాస్ మెప్పు పొందింది 

పక్కా హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా 

ఐటెం బ్యూటీగా కూడా ఫరియా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది

బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది 

ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది 

సోషల్ మీడియాలో అందాల గాలం వేస్తోంది 

ఫరియా చేస్తున్న హంగామాతో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతోంది