నెలకు అదనంగా రూ.30 వేలు సైడ్ ఇన్‌కమ్ పొందండిలా

శ్రీకాకుళం జిల్లా ఉప్పెనవలస గ్రామంలో యువరైతు.

నాటు కోళ్లు, పందెం కోళ్ళు, కడక్ నాథ్ కోళ్లు పెంచుతున్నారు.

కళ్లుచెదిరే సైడ్ ఇన్‌కమ్ పొందుతున్నారు.

ఆ రైతు పేరు కటకం రాజేశ్వరరావు.

మొదటగా దేశీ నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు.

తరువాత మధ్యప్రదేశ్ కడక్ నాథ్ కోళ్లను తెప్పించారు.

దేశీ నాటుకోడి మాంసము కేజీ రూ.500.

కడక్ నాథ్ కోళ్ల మాంసం కేజీ రూ.1000.

కడక్ నాథ్ కోళ్లు అమ్మకంతో నెలకి రూ.30 వేలు పొందుతున్నారు.