రైతులకు రూ.54 వేలు..

3 నెలల్లో నీరు, ఎరువు, పురుగుమందులు అవసరం లేని పంట.

ఏంటని అనుకుంటున్నారా.. అదే ఈ కట్టి జనుమును.

చెట్టుకి కాయలు వచ్చాక వాటిని కోసి అరబెట్టాలి.

తర్వాత గింజలను తీసి వ్యాపారస్తులకు వాటిని అమ్ముతారు.

ఒక క్వింటా ఆరువేల రూపాయలు వరకు పలుకుతుంది.

మినుములు పెసలుతో పోల్చుకుంటే ఆదాయం ఎక్కువగానే ఉంటుంది.

ఒకసారి పంట వేసిన తర్వాత రైతు పొలంకి వెళ్లాల్సిన పని లేదు.

పెట్టుబడి ఖర్చు ఎకరాకు 7000 రూపాయల వరకు అవుతుంది.

క్వింట రూ.6 వేలు అమ్ముకోగా రైతుకు ఎకరాకు రూ.54000 వస్తాయి.