ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే

తృణ ధాన్యాలు తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. 

బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 

బరువు తగ్గడానికి దోహదపడతాయి

బ్రోకలీ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది. 

సి విటమిన్, ఫైబర్ బాగా అందుతాయి. 

జీర్ణసమస్యలు తగ్గించేందుకు క్యారెట్ ఉపయోగపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 

పాల కూడా తినవచ్చు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. 

షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. 

కాలీఫ్లవర్ కూడా మంచి ఫైబర్ ఐటమ్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

చిలగడదుంప తినవచ్చు. వీటిల్లో ఏ విటమిన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. 

పచ్చి బఠాణీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 

గమనిక: ఇది షోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యం ఆధారంగా ఫలితాలు ఉంటాయి.