రూ.8,800 ధర తగ్గిన స్మార్ట్ వాచ్.. రూ.109కి పొందండి

ఇది Fire-Boltt కంపెనీ తయారుచేసిన Phoenix స్మార్ట్ వాచ్. దీనికి బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది. ఇది 1.3 అంగుళాల వ్యాసార్థం కలిగివుంది. ఇందులో 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 240 * 240 PX హై రిజల్యూషన్ ఉంది. 

దీనికి అమెజాన్‌లో 4.2/5 రేటింగ్ ఉంది. గత నెలలో దీన్ని 3వేల మందికి పైగా కొన్నారు. ఇప్పటివరకూ 57వేల మందికి పైగా కొని రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ వాచ్ క్వాలిటీ, లుక్, వాల్యూ, బ్లూటూత్ కనెక్టివిటీ సూపర్. అలాగే పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే క్వాలిటీ, కచ్చితత్వం కూడా బాగుంది. మైనస్ రేటింగ్స్ ఇవ్వలేదు.

ఈ వాచీలో TFT కలర్ ఫుల్ టచ్ స్క్రీన్ ఉంది. స్లీక్ డిజైన్, స్టైలిష్ లుక్ ఉంది. ఇది 260 NITS పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

ఈ వాచ్‌ని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. దాదాపు 7 రోజులు పనిచేస్తుందనీ, అదే బ్లూటూత్ కాలింగ్ కూడా చేస్తూ ఉంటే.. 4 రోజులు పనిచేస్తుందని తెలిపారు.

ఈ వాచీ 3 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. చార్జర్ కచ్చితంగా 3.7V లేదా 5V అడాప్టర్ లేదా ల్యాప్‌టాప్ అవుట్‌పుట్ అయివుండాలి. ఈ వాచ్ 40 నిమిషాల్లో 20 శాతం ఛార్జ్ అవుతుందని చెప్పారు.

ఈ వాచ్‌లో మ్యూజిక్‌ని స్టోర్ చెయ్యలేరు. కానీ మ్యూజిక్‌ని కంట్రోల్ చెయ్యవచ్చు. ఈవాచ్‌లో గేమ్స్ ఆడవచ్చు. అలాగే బ్రెతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ.. ఫిట్‌నెస్ ఎలా ఉందో ఈ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ వాచ్‌లో వాల్యూమ్ కంట్రోల్ లేదు. కానీ.. కాల్ చేసినప్పుడు వాల్యూక్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. ఈ వాచ్ నీటిలో పడినా, వెంటనే పాడవ్వదు.

ఈ వాచ్‌లో స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్స్ చూడవచ్చు. ఇందులో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటి నోటిఫికేషన్స్ పొందవచ్చు. కాల్ నోటిఫికేషన్స్, హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్, స్లీప్, SpO2 వంటివి ఇందులో ఉంటాయి.

ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ ఉన్నాయి. అందువల్ల కాల్స్ చెయ్యడానికి బాగుంటుంది. ఈ వాచ్‌తో మీకు యూజర్ మాన్యువల్, 1 మాగ్నెటిక్ ఛార్జర్, 1 వారంటీ కార్డు ఇస్తున్నారు.

దీని అసలు ధర రూ.9,999 ఉండగా.. అమెజాన్‌లో 88 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.1,199కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ.109కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (All Images credit - https://www.amazon.in/Fire-Boltt-Phoenix-Bluetooth-Calling-Monitoring/dp/B0B3RS9DNF)