వేసవిలో తప్పక తినాల్సిన ఐదు పండ్లు..
సమ్మర్ సీజన్ (Summer Season) ప్రారంభమైంది.
తీవ్రమైన వేడికి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశ
ం..
శరీరంలో వేడి చేసే ప్రమాదం..
ఈ సమస్యలు రాకుండా సమ్మర్‌లో
కొన్ని రకాల ప్రూట్స్ తినాలి.
ఈ సీజన్‌లో అందరూ తినాల్సిన పండ్లు ఏవో చూద్దాం.
ఖర్బూజ.. ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుం
ది. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నిరోధిస్తుంది.
పుచ్చకాయ.. వేసవిలో వేడి తాపం నుంచి శరీరానికి ఉపశమనం కల్పిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
మామిడి.. మామిడి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
బొప్పాయి.. బొప్పాయిలో టమిన్ ఏ, విటమిన్ సి, ఫోలియేట్, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
జామ.. జామ పండ్లలోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. షుగర్ పేషెంట్లకు జామ సూపర్ ఫ్రూట్‌గా చెబుతారు.
More
Stories
శ్వాస సమస్యలకు చెక్... బెల్లం, నెయ్యిని ఈ విధంగా తీసుకోండి
ఈ రాశుల వారికి ఎవరూ నచ్చరు.. ఎవరితోనూ కలవరు
నెయ్యితో టీ