బ్లూ టీ తాగడం వల్ల 5 ఆరోగ్య ప్రయోజనాలు

Arrow

పాలు కలిపిన టీతో పోలిస్తే, హెర్బల్ టీ ఆరోగ్యానికి మంచిది.

అపరాజిత పూలతో చేసిన బ్లూ టీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

హెల్త్‌లైన్ ప్రకారం, బ్లూ టీ మధుమేహం, క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రణలో బ్లూ టీ సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు గల బ్లూ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

టీలో ఉండే ఆంథోసైనిన్‌లు బ్లూ టీకి నీలి రంగును ఇస్తాయి.

బ్లూ టీ తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటూ, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

బ్లూ టీ అల్జీమర్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

ఈ టీలో కెఫిన్ ఉండదు కాబట్టి, ఇది ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలిగించదు.

ఈ టీ బ్యాగులు మీకు ఆన్‌లైన్‌లో, ఈ కామర్స్ సైట్లలో లభిస్తాయి.

ధర కొంత ఎక్కువగా ఉన్నా, ప్రయోజనాల దృష్ట్యా ఈ టీని చాలా మంది తాగుతున్నారు.