యోగర్ట్‌తో 5 ఆరోగ్య ప్రయోజనాలు
మనం పెరుగు తింటాం గానీ.. యోగర్ట్ పెద్దగా తినం. రెండింటికీ చిన్న చిన్న తేడాలున్నాయి.
యోగర్ట్‌ని మనం ఇళ్లలో తయారుచేసుకోవచ్చు గానీ అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది.
సూపర్ మార్కెట్లు, డెయిరీ స్టోర్లలో యోగర్ట్ రెడీ టూ ఈట్ కప్పులు లభిస్తాయి.
యోగర్ట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
యోగర్ట్‌లోని ప్రోబయోటిక్స్, పేగుల్లో బ్యాక్టీరియాను సరిపడా ఉండేలా చేస్తాయి.
యోగర్ట్‌లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
యోగర్ట్‌లో కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి.
కాల్షియం వల్ల ఎముకలు బలంగా మారి, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
యోగర్ట్ వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది.
Learn more