వీటిని తింటే మీ ఎముకల బలం రెట్టింపు..
ఎముకలు బలంగా, దృఢంగా తయారవ్వాలంటే పాలు తాగాలని చాలామంది చెబుతుంటారు.
పాలు కన్నా చాలా నాన్-డెయిరీ ఫుడ్స్‌లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.
ముఖ్యంగా ఐదు ఆహారాల్లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.
మిల్క్ అలర్జీ ఉన్నవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతాయి.
ఈ 5 న్యూట్రీషియస్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఎముకలను బ
లంగా ఉంచుకోవచ్చు.
ఫోర్టిఫైడ్ ప్లాంట్-బేస్డ్ మిల్క్స్ బాదం మిల్క్, సోయా మిల్క్, ఓట్స్
మిల్క్ మీ ఎముకల్ని బలంగా మారుస్తాయి.
లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్.. కాలే, బచ్చలికూర, పాలకూర, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్.. ఆరెంజ్ జ్యూస్‌లో ఎముకలను బలంగా ఉంచడానికి కావాల్సిన విటమిన్ డి ఉంది.
టోఫు.. దీనిలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
టెంపే టెంపే మీ ఎముకల బలాన్ని రెట్టింపు చేస్తుంది.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..