ఎముకల బలానికి ఐదు సూపర్ ఫుడ్స్..
ఎముకల బలానికి ఐదు సూపర్ ఫుడ్స్..
శరీరంలో ఎముకలు అత్యంత ముఖ్యమైనవి.
వీటిని దృఢంగా ఉంచుకోకపోతే వయసు మళ్
లిన తర్వాత సమస్యలు వస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి తగినంత కాల్షియం తీసుకోవాలి.
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ, కొంత
మందికి పాలు పడదు.
ఎముకలకు మేలు చేసే ఐదు నాన్-డెయిరీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
బాదం.. అరకప్పు బాదంపప్పులో 100 మి.గ్రా కాల్షియం ఉంటుంది.
బ్రకోలీ.. ఒక కప్పు పచ్చి బ్రకోలీలో 43mg కాల్షియం ఉంటుంది.
టోఫు.. టోఫు అనేది సోయాబీన్స్ నుంచి తయారైన ఫుడ్. దీంతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంజీర్.. ఒక అంజీర్ పండులో 55mg కాల్షియం ఉంటుంది.
ఆరెంజ్.. ఒక ఆరెంజ్ పండు నుంచి 65 mg కాల్షియం లభిస్తుంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం