ఈ సూపర్ ఫుడ్స్ తింటే పిల్లలు పుడతారు!

మహిళలకు మాతృత్వం మధురానుభూతిని ఇస్తుంది. 

అయితే ఇటీవల కాలంలో చాలామంది ఈ అదృష్టానికి దూరమవుతున్నారు. 

ఆహారపు అలవాట్లు, జన్యులోపం, దీర్ఘకాలిక వ్యాధులు ఇందుకు కారణం కావచ్చు. 

డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సులు పెరుగుతాయి. 

తల్లి కావాలనుకునే వారు 5 రకాల ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవేంటంటే..

తృణధాన్యాలు.. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటివి తింటే స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

నట్స్, సీడ్స్.. వివిధ రకాల నట్స్, సీడ్స్ తింటే ఫెర్టిలిటీ అవకాశాలు పెరుగుతాయి. 

ఆకుకూరలు.. మహిళలు రెగ్యులర్ డైట్‌లో ఆకుకూరలను చేర్చుకోవాలి.

లీన్ ప్రోటీన్‌.. చికెన్, పప్పు ధాన్యాలు, చేపలు, టోఫు, పనీర్ తింటే ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి.

బెర్రీస్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి బెర్రీ జాతి పండ్లు తింటే ప్రెగ్నెన్సీ ఛాన్సులు పెరుగుతాయి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.