Inside look

Inside look

Inside look

Inside look

రూ.10 వేలకే 5జీ ఫోన్

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్.

Cutout

స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్.

రూ.10 వేలకే పోకో ఎం4 5జీ మొబైల్.

4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999.

6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999.

6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్.

50MP ప్రైమరీ + 2MP డెప్త్ సెన్సార్స్.

8MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.