ఫ్లిప్‌కార్ట్ తో రూ.10 లక్షలు సంపాదించే అవకాశం..
ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్‌కి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ఫ్లిప్‌కార్ట్ నిరుద్యోగులకు డబ్బులు సంపాందించే ఛాన్స్ అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్రాంఛైజీ పేరుతో కంపెనీలో డెలివరీ పార్ట్‌నర్ అయ్యే అవకాశాన్ని సామాన్యులకు అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్రాంఛైజీ పేరుతో కంపెనీలో డెలివరీ పార్ట్‌నర్ అయ్యే అవకాశాన్ని సామాన్యులకు అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్రాంఛైజీ ప్రారంభించడానికి కారు లాంటి సొంత ఫోర్ వీలర్ కలిగి ఉండాలి.
ఆ వాహనానికి వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.
తప్పనిసరిగా 500 నుంచి 1,500 చదరపు అడుగుల (166-500 గజాలు) స్
థలం ఉండాలి.
వీటికి తోడు ఫ్రాంఛైజీ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఈ ఫీజు సాధారణంగా చిన్న ప్రాంతానికి రూ.1 లక్ష, పెద్ద ప్రాంతానికి రూ.5 లక్షలుగా ఉంటుంది.
డెలివరీ చేసే ఆర్డర్‌ల సంఖ్య, నిర్వహణ ఖర్చుల ఆధారంగా ఈ వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
కమీషన్ల రూపంలో ఏటా రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు లాభాన్ని పొందవచ్చు.
అంటే నెలకు రూ.41 వేల నుంచి రూ.83 వేల వరకు సంపాదించవచ్చు.
ఇది కూడా చదవండి : క్రికెట్ ఫ్యాన్స్ కు ఓయో గుడ్ న్యూస్..