Flipkart Geyser Offer: రూ.3 వేలలోపే గీజర్

గీజర్ కానాలని ప్లాన్ చేస్తున్నారా?

తక్కువ ధరలో బెస్ట్ గీజర్ కోసం వెతుకుతున్నారా?

అయితే మీకో గుడ్ న్యూస్

ఫ్లిప్ కార్ట్ లో గీజర్లపై అదిరే ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్ లో Fabiano 6 L Storage Water Geyser పై బెస్ట్ ఆఫర్

ఈ గీజర్ అసలు ధర రూ.5999

ప్రస్తుతం 46 శాతం డిస్కౌంట్

దీంతో ఎవరైనా రూ.3199కే సొంతం చేసుకునే ఛాన్స్

పాత గీజర్ ను ఎక్సేంజ్ చేస్తే మరో రూ.300 తగ్గింపు