White Frame Corner
White Frame Corner

క్యాండిల్స్ ఎక్కువ సేపు వెలగాలా..?..ఈ టిప్స్ మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

కొన్నిసార్లు ఇంట్లో కరెంట్ ప్రాబ్లం ఉంటుంది..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో గంటల సేపు కరెంట్ ఉండదు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇప్పటికీ పల్లెటూర్లలో క్యాండిల్స్ ను ఉపయోగిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కరెంట్ లేనప్పుడు క్యాండిల్ లేదా కందీల్ వాడతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే క్యాండిల్ తొందరగా కరిగిపోతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరిండ్లలో చార్జింగ్ ట్యూబ్స్ లు ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు ఇన్వర్టర్ లు కూడా పెట్టుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

క్యాండిల్ ను నీళ్లలో కొంతసేపు నాన బెట్టాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో అది నీళ్లను పీల్చుకుంటుంది...

White Frame Corner
White Frame Corner
Arrow

ఆ తర్వాత తీసి నీళ్లు ఆరిపోయేలా బైట పెట్టాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

క్యాండిల్ ను ఫ్రిడ్జీలో పెడితే ఎక్కుసేపు వెలుగుతాయి..

Read THis.. ఎలాంటి కోచింగ్ లేకుండా ఆర్డీవో జాబ్..