White Frame Corner
White Frame Corner

నార్మల్ గా ప్రతిఒక్కరు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner

మరికొందరు మాత్రం బెడ్ టీ, కాఫీలు తాగి బ్రష్ చేసుకుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

టూత్ బ్రేష్ ను ఎక్కువ మంది బాత్రూమ్ లో పెడుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అలాపెట్టడం వల్ల బాత్రూమ్ లోని క్రిములు దానిపై ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

మనం స్నానం చేసేటప్పుడు నురగలు, వీటిపై పడోచ్చు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి బ్రష్ వాడితే లేని రోగాలు అంటుకుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

బ్రష్ కు టూత్ పేస్ట్ పెట్టకముందు నీళ్లతో శుభ్రంగా కడగాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆ తర్వాత.. టూత్ పేస్ట్ ను బ్రష్ కు అప్లై చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

అదే విధంగా కొందరు గంటల కొద్ది బ్రష్ చేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా చేస్తుఉంటే పండ్ల మీద ఎనామిల్ పోయి రక్తం వస్తుంది.. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు ఉప్పుతో కూడా పండ్లను తోముకుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు వేపతో కూడా పళ్లను తోముకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఐదు నిముషాల కంటే ఎక్కువగా పండ్లను బ్రష్ చేయకూడదు...

Read THis... 13 ఏళ్లకే మిలియనీర్ అయిన బాలిక..