మీ కరెంట్ బిల్ సగానికి తగ్గాలంటే 3 టిప్స్
భారీగా పెరుగుతున్న కరెంట్ బిల్స్
ఇంట్లో ఉపకరణాలు పెరగడం ఓ కారణం
ప్రభుత్వం ఛార్జీలు పెంచడం మరో కారణం
కొన్ని ట్రిక్స్ పాటిస్తే బిల్స్ తగ్గుతాయంటున్న నిపుణులు
అవేంటో ఓ లుక్కేయండి..
ఎల్ఈడీ బల్బ్ లు వాడడం
బీఎల్‌డీఎస్ ఫ్యాన్ లు వాడడం..
సాధారణ విండో లేదా స్ప్లిట్ కి బదులుగా ఇన్వెర్టర్ ఏసీ
ఇలా చేస్తే మీ కరెంట్ బిల్ భారీగా తగ్గుదల