White Frame Corner
White Frame Corner
Arrow

కేవలం రూ. 2 కే టెస్టీ బిర్యానీ... ఎక్కడంటే..?

White Frame Corner
White Frame Corner
Arrow

మనలో ప్రతి ఒక్కరు బిర్యానీ ఇష్టంతో తింటుంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి చాలా ఫెమస్

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడికి వచ్చినవాళ్ళు బిర్యానీ తప్పకుండా తింటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రస్తుతం నగరంలో అనేక స్టాళ్లు కుప్పలుగా వెలిశాయి

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో కాజులు, బాదం,డ్రైఫ్రూట్స్ తో బిర్యానీ చేస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

వెజ్, నాన్ వెజ్ అనేక వెరైటీల్లో ఇవి దొరుకుతాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కేపీహెచ్బీ, గచ్ఛిబౌలీ,దిల్ సుఖ్ నగర్ లో ఈస్టాల్స్ ఉన్నాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కేవలం 2 రూపాయల నోటుకే బిర్యానీ ఇస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఒక్కరికి ఒక బిర్యానీ ప్యాకెట్ మాత్రమే ఇస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ రెస్టారెంట్‌కి ఇప్పటివరకు రూ.2 నోట్లు 120 వచ్చాయి. 

Read THis.. కుక్కలకు స్పెషల్ గా స్వెటర్లు, హుడీలు..