రీల్స్ చూస్తున్నారా.. ఇది తెలిస్తే చూడరు!
ఫోన్ ముట్టుకుంటే చాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లిపోతున్నారు చాలా మంది
ఇన్‌స్టా నుంచి తరచూ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఓపెన్ చేస్తుంటాం.
ఇన్‌స్టాలోకి వెళ్లగానే, అదో సెలబ్రిటీల ప్రపంచం. అందుకే కలర్‌ఫుల్‌గా ఉంటుంది.
సెలబ్రిటీలు చేసే రీల్స్ చూడటం చాలా మందికి అలవాటు
ఈ రీల్స్‌లో చాలా రకాలున్నాయి. టైమంతా వాటిని చూడటానికే సరిపోతోంది.
ఇన్‌స్టాలో చాలా మంది ఫుడ్ రీల్స్ అధికంగా చూస్తున్నారు.
కొంతమంది గంటల తరబడి ఫుడ్ రీల్స్ చూస్తున్నారు. ఇదే ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి వారు బరువు పెరిగిపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫుడ్ ప్రిపరేషన్ ఆసక్తిగా ఉంటుంది. అందుకే అలా చూస్తూ ఉండిపోతున్నారు.
ఈ రీల్స్ పరోక్షంగా ఆకలి పెంచుతూ, ఎక్కువ ఆహారం తినేలా చేస్తున్నాయి.
ఇలా రీల్స్ బరువును పెంచుతున్నాయని బ్రెయిన్ కాగ్నిషన్ జర్నల్‌లో తెలిపారు.
More
Stories
లిచీ పండ్లు ఎక్కువగా తింటున్నారా
కమ్మని పెరుగు కావాలా?
బరువు తగ్గాలంటే..