వర్షాకాలంలో తినాల్సిన కూరగాయలు..
వర్షాకాలంలో తినాల్సిన కూరగాయలు..
వర్షాకాలం జలుబు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ కాలంలో లభించే కొన్ని రకాల కూరగాయల
ు మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచగలవు.
ఆ వెజిటెబుల్స్ ఏవో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కాకరకాయలో సమృద్ధిగా లభిస్తుంది.
కాకరకాయ
కాకరకాయ
పొట్లకాయలో కేలరీలు తక్కువ, విటమిన్లు, మినరల్స్ ఎక్కువ
పొట్లకాయ
పొట్లకా
య
టమాటాలలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా
ఉంటుంది.
టమాటాలు
టమాటాలు
బెండకాయతో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బెండకాయ
బెండకాయ
దోసకాయ వర్షాకాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుం
ది.
దోసకాయ
దోసకాయ
వర్షాకాలంలో కాలీఫ్లవర్, బెల్ పెప్పర్స్, వంకాయలకు దూర
ంగా ఉండాలి.
Also Read : ప్రముఖ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు