ఉచితంగా వసతి, శిక్షణ.. ఆపైన జాబ్

భువనగిరి జిల్లా రామనంద తీర్థ గ్రామీణ సంస్థ గుడ్ న్యూస్.

గ్రామీణ ప్రాంతాల యువతకు వివిధ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలు.

డిమాండ్ ఉన్న కోర్సులు తక్కువ కాలవ్యవధిలో శిక్షణ.

ఉచిత వసతితో పాటు శిక్షణ కూడా ఇస్తుంది.

శిక్షణ పొందిన వారికి కచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాలు.

దీన్ దయాల్ గ్రామీణ కౌసల్య యోజన భాగస్వామ్యం

సెప్టెంబర్ 9 తేదీన 10 గంటలకు సంస్థ పరిసర ప్రాంతంలో ఎంపిక ప్రక్రియ

ధృవపత్రాలతో హాజరు కావాలి.

9133908111, 9133908222,9133908000 నెంబర్లకు సంప్రదించండి.