10 పాస్ అయితే ఉచిత శిక్షణ..

ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులకు గుడ్ న్యూస్.

10వ తరగతి పాస్ అయితే చాలు.

ప్లంబర్, సర్వేయర్ కోర్సులలో ఉచిత శిక్షణ.

 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.

ఈ నెల 15వ తేదీ లాస్ట్ పూర్తి వివరాలు ఇవే.

బయోడేటాతో పాటు ఆధార్ కార్డు కావాలి.

అలాగే విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలు అవసరం.

3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకోండి.

డోన్ పట్టణంలోని న్యాక్ కార్యాలయంలో సంప్రదించండి.