ఇవి తింటే తెల్ల జుట్టు కాస్తా నల్లగా..

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం సర్వ సాధారణంగా మారింది. 

చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. 

కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్యకు చెక్..

ఉసిరి ఎన్నో రకాలుగా శరీరానికి మంచి చేస్తుంది. 

గ్రేయింగ్ సమస్యలను ఉసిరి అడ్డుకుంటుంది. 

జుట్టు పెరగటానికి గోధుమ గ్రాసం లేదా బార్లీ గ్రాస్ జ్యూస్‌ని తీసుకుంటే మంచిది.

జుట్టు ఆరోగ్యానికి క్యాటలేస్ అనే పోషకం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి.

స్వీట్ పొటాటో, క్యారెట్, వెల్లుల్లి, బ్రొకోలిని తీసుకుంటే వెంట్రుకలు తెల్లబడవు. 

వెంట్రుకలను నల్లగా ఉంచడానికి నిగెల్లా లేదా బ్లాక్ విత్తనాలు ఉపయోగపడతాయి. 

జుట్టు ఎప్పుడూ నల్లగా ఉండాలని అనుకుంటే కొన్నింటిని దూరం పెట్టాలి. 

జంక్ ఫుడ్‌ని తినకూడదు

డెయిరీ పదార్థాలను అతిగా తీసుకోవడం మంచిది కాదు.