శతక వీరులు.. ప్రపంచకప్ ధీరులు..

క్రికెట్ సమరానికి కౌంట్ డౌన్ షురూ..

అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ సమరం ప్రారంభం..

అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత జట్టు వేట మొదలు..

ఈ నేపథ్యంలో ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు చేసినా హీరోలపై ఓ లుక్కేద్దాం.

రోహిత్ శర్మ - ఆరు సెంచరీలు

సచిన్ టెండూల్కర్ - ఆరు సెంచరీలు

కుమార సంగక్కార - ఐదు సెంచరీలు

రికీ పాంటింగ్ - ఐదు సెంచరీలు

డేవిడ్ వార్నర్ - నాలుగు సెంచరీలు

టాప్ -5 లో లేని విరాట్ కోహ్లీ

కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లీ..