వినాయక చవితి నాడు ఇలా అస్సలు చెయ్యకండి

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు గణేష్ చతుర్థి జరుపుకుంటారు. ఈ రోజు నుంచి గణపతిని 9 రోజులు పూజిస్తారు

ఈ సంవత్సరం గణేష్ చతుర్థి సెప్టెంబర్ 18, 2023న ప్రారంభమవుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గణేష్ చతుర్థి నాడు గణేశుడికి కొన్ని రకాల వస్తువులను సమర్పించడం సరికాదు.

సమర్పించకూడని వాటిని సమర్పిస్తే, ఈ లోకానికి గొప్ప వినాశనం జరుగుతుంది.

గణేష్ చతుర్థి రోజున వినాయకుడికి తులసి ఆకులను సమర్పిస్తే, గణపతి ఆగ్రహాన్ని చూస్తారు.

గణేశ పూజలో, విరిగిన, పాడైన వస్తువుల్ని ఉంచితే, విఘ్నేశ్వరుడికి ఆగ్రహం వస్తుంది.

గణేశ పూజలో ఎండిన, వాడిన పువ్వులను అస్సలు సమర్పించవద్దు.

గణేశ పూజ సమయంలో తెల్ల పూలు, తెల్ల వస్త్రం, తెల్ల దారం, తెల్ల చందనమే ఉపయోగించండి.

ఈ జాగ్రత్తలతో విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.