White Frame Corner
White Frame Corner
వినాయకుడికి తులసీ దేవీ శాపం.. ఈ పురాణగాథ మీకు తెలుసా..?
Arrow
White Frame Corner
White Frame Corner
దేశ మంతట వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
గణేషుడి వేడుకలు ప్రతిఒక్కరు ఘనంగా నిర్వహిస్తున్నారు.
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ రెండు గణేష్ ఉత్సవాలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
గణేషుడికి ఇద్దరు భార్యలు రిద్ధి, సిద్ధి అని మనందరికి తెలిసిందే..
White Frame Corner
White Frame Corner
Arrow
అయితే.. దీని వెనుక పురాణగాథ ఉందని అనాదీగా చెప్పుకుంటుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
గణేషుడి ఎప్పటికి బ్రహ్మచారిగా ఉంటానని నిశ్చయించుకుంటాడట..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ క్రమంలో.. గొప్ప తపస్సులో ఉండగా తులసీ చూసి ఇష్టపడిందట..
White Frame Corner
White Frame Corner
Arrow
కానీ గణేషుడికి పెళ్లి ప్రస్తావన తెస్తే ఆమెను ఏమాత్రం పట్టించుకోలేందంట..
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో కోపంలో తులసీ దేవీ రెండు పెళ్లిళ్లు జరుగుతాయని శపించిందంట
White Frame Corner
White Frame Corner
Arrow
అందుకు గణేషుడికి రిద్ధి, సిద్ధి లతో వివాహం జరిగిందంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
బ్రహ్మాజీ తన శక్తితో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చాడు
White Frame Corner
White Frame Corner
Arrow
రిద్ధి, సిద్ధి అని పేరు గల ఇద్దరు అమ్మాయిలిద్దరితో పెళ్లి చేశారు.
Read This: గణేషుడికి నైవేద్యంగా చికెన్, మటన్, ఫిష్ వెరైటీస్...
గణేషుడికి నైవేద్యంగా చికెన్, మటన్, ఫిష్ వెరైటీస్...