గుడ్ న్యూస్.. ఈ రూట్లలో కొత్త బస్‌లు!

ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా ఆర్టీసీ.

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశంస.

మధురవాడ ఆర్టీసి డిపోలో కొత్త బస్సులు.

5 కొత్త బస్సులను మంగళవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌కు 2 బస్‌లు నడుస్తాయి.

భీమవరం, విజయవాడ, ప్రొద్దుటూరుకు ఒక్కొక్క బస్.

తొందర్లోనే ఇంకో 15 కొత్త బస్సులు.

మహిళలకు ఉచిత ప్రయాణంపై అలర్ట్.

ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు.