తల్లిదండ్రులను గౌరవించని వారికి.. నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే..?

ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూస్తుంటారు. 

మరికొందరైతే వృద్ధులైన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తుంటారు. 

ఇలాంటి వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా. 

హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 

మనం చేసే మంచి, చెడులకు ఫలితాన్ని ఈ గరుడ పురాణంలో ఉంటాయి. 

పాప, పుణ్యాలకు ఎలాంటి శిక్షలు అనుభవిస్తామో ఇందులో ఉంటుంది. 

తల్లిదండ్రులను గౌరవించని వారికి నరకంలో కఠినమైన శిక్ష పడుతుంది. 

నిజానికి ఇలా చేసే వారికి నరకంలోని వైతరిని నదిలో పడేస్తారంట. 

ఈ వైతరినీ నదిలో అన్ని నదుల్లోలాగా నెత్తురు ఉంటుంది. 

ఉడికే రక్తంలో  పడటం వల్ల చాలా నొప్పిగా  ఉంటుందట. 

ఆ నొప్పితో విలవిల లాడుతుంటుండగానే తీసుకువెళ్లి నరకంలో పడేస్తారట.