రూ.500 EMI... ఈ మొబైల్ మీదే

ఒప్పో ఏ38 మొబైల్‌పై ఈఎంఐ ఆఫర్.

4జీబీ+128జీబీ ధర రూ.12,999.

బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్.

రూ.4,333 నోకాస్ట్ ఈఎంఐ.

రూ.500 స్టాండర్డ్ ఈఎంఐ ఆఫర్.

గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ కలర్స్.

6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే.

మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 13 + కలర్‌ఓఎస్ 13.1 ఓఎస్.

50MP ప్రైమరీ + 2MP సెకండరీ సెన్సార్స్.

5MP ఫ్రంట్ కెమెరా.

5,000mAh బ్యాటరీ, 33వాట్ ఛార్జింగ్.