క్లెన్స్ అండ్ ఎక్స్ ఫోలియేట్..
మీ అండర్ అర్మ్స్ ను క్లెన్స్ అండ్ ఎక్స్ ఫోలియేట్ చేయడానికి సున్నితమైన సువాసనలేని బాడీ వాష్ ను ఉపయోగించండి.
మార్కెట్లో ఎక్స్ ఫోలియేటింగ్ గ్లోవ్స్ దొరుకుతాయి. వీటితో అండర్ అర్మ్స్ ను సర్క్యూలర్ మోషన్లో రుద్దండి. దీంతో ఆ పార్ట్ లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
మాయిశ్చరైజ్..
అండర్ అర్మ్స్ లో నలుపుదనం పోవడానికి తరచూ మాయిశ్చరైజింగ్ అప్లై చేస్తూ ఉండాలి.
ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడమే కాకుండా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
షేవ్ చేయకండి..
అండర్ అర్మ్స్ లో పెరిగిన వెంట్రుకలను షేవ్ చేస్తే ఆ పార్ట్ నలుపుదనం పేరుకుంటుంది.
లేజర్ హెయిర్ రిమూవల్ లేదా వ్యాక్సింగ్ ద్వారా వెంట్రుకలు తొలగించండి. దీంతో చర్మం కూడా స్మూత్ గా ఉంటుంది.
లేజర్ హెయిర్ రిమూవల్ లేదా వ్యాక్సింగ్ ద్వారా వెంట్రుకలు తొలగించండి. దీంతో చర్మం కూడా స్మూత్ గా ఉంటుంది.
సహజసిద్ధమైన వాటిని ఉపయోగించండి. ఉదహరణకు బేకింగ్ సోడా, యాపిల్ సైడర్ వెనిగర్
DIY మాస్క్..
పాలు, రోజ్ వాటర్, ఆరెంజ్ తొక్కలతో తయారు చేసిన పొడిని బాగా మెత్తగా పేస్ట్ తయారు చేయాలి.
దీన్ని అండర్ అర్మ్స్ లో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి.