ఓలా స్కూటర్‌పై రూ.19,500 డిస్కౌంట్

ఓలా ఎలక్ట్రిక్ పండుగ ఆఫర్స్.

లిమిటెడ్ టైమ్ డీల్స్ ప్రకటించిన ఓలా.

ఓలా స్కూటర్లపై రూ.19,500 తగ్గింపు.

ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్.

ఎక్స్‌టెండెడ్ వారంటీలపై 50 శాతం తగ్గింపు.

జీరో ప్రాసెసింగ్ ఫీజ్, జీరో-కాస్ట్ ఈఎంఐ.

మూడు మోడల్స్‌పై ఆఫర్స్

ఓలా ఎస్1 ప్రో ధర రూ.1.47 లక్షలు.

ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ.1.1 లక్షలు.

ఓలా ఎస్1ఎక్స్ ప్రారంభ ధర రూ.89,999.

ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే.

రాష్ట్రాలు, నగరాలను బట్టి మారే ధరలు.

Read This- రూ.15 వేల లోపు ఇవే బెస్ట్ 5జీ మొబైల్స్