అల్లం తొక్కతో ఈ ఆరోగ్య సమస్యలు ఫసక్..
చాలా మంది మహిళలు తమ కిచెన్లో అల్లం తొ
క్కను తీసి వేయడానికే ఇష్టపడతారు.
అయితే.. అల్లం తొక్కతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుంటే మీరు జన్మలో అల్లం తొ
క్కను పారేయరు.
మీరు దగ్గుతో బాధపడుతుంటే.. అల్లం తొక్కను ఉపయోగించండి.
అల్లం తొక్క ఎండబెట్టి పొడి చేసుకోవాలి. బాగా దగ్గుతో ఉన
్నప్పుడు.. ఈ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినండి.
అల్లం తొక్కతో చేసిన టీ తాగడం వల్ల జలుబు మరియు దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అల్లం తొక్కను నీటిలో వేసి మరిగించి తాగితే పొట్ట సమస్యలు తగ్గుతాయి
అల్లం తొక్కలను పారేసే బదులు మొక్కలకు ఎరువుగా వాడండి.
మీ ఆహారంలో అల్లం ఇష్టపడకపోతే.. దాని స్థానంలో అల్లం త
ొక్క వేయండి. ఇది రుచిని పెంచుతుంది.
ఇది కూడా చదవండి : ఫ్లిప్కార్ట్ తో రూ.10 లక్షలు సంపాదించే అవకాశం..