బంగారం ధర రూ.3,000 పతనం

మహిళలకు గుడ్ న్యూస్.

పండుగ సీజన్ ముందు శుభవార్త.

బంగారం, వెండి ధరల పతనం.

ఆల్ టైమ్ హై నుంచి రూ.3,000 తగ్గిన గోల్డ్.

హైదరాబాద్‌లో 22k బంగారం ధర రూ.54,550.

హైదరాబాద్‌లో 24k బంగారం ధర రూ.59,510.

కిలో వెండి ధర రూ.76,000.

మే 5 నుంచి రూ.2,890 తగ్గిన 24k గోల్డ్.

మే 5 నుంచి రూ.2,650 తగ్గిన 22k గోల్డ్.

Palm Leaf

ఆల్ టైమ్ హై నుంచి వెండి రూ.7,700 పతనం.