దిగొచ్చిన బంగారం ధరలు.. ఈ వారం ఎంత తగ్గాయంటే..

బంగారం ధరలు పడిపోతున్నాయి.

గోల్డ్ కొనే ప్లానింగ్‌లో ఉన్న వారికి ఇది శుభవార్త.

ఈ వారంలో పసిడి రేట్లు ఎలా కదిలాయి చూద్దాం.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రేట్లు గమనిద్దాం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 వద్ద ఉంది.

24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 72,380 వద్ద కొనసాగుతోంది.

ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 54,290 వద్ద కొనసాగుతోంది.

వారంలో గోల్డ్ రేటు రూ. 170 పడిపోయింది.

బంగారం ధరలకు జీఎస్‌టీ, తయారీ చార్జీలు అదనం.