శుభవార్త.. రూ.2,400 పడిపోయిన బంగారం ధర
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగివచ్చాయి.

ఆల్‌టైమ్ గరిష్టం నుంచి పసిడి రేటు రూ. 2400 తగ్గింది.

24 క్యారెట్ల బంగారానికి ఇది వర్తిస్తుంది.

gold
22 క్యారెట్ల బంగారం ధర రూ. 2200 పడిపోయింది.

మే 5న ఈ బంగారం ధర రూ. 57,200 వద్ద ఉంది. ఇప్పుడు రేటు రూ. 55 వేలకు తగ్గింది.

ఇదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400 నుంచి రూ. 60 వేలకు క్షీణించింది.

సిల్వర్ రేటు మే 5న కేజీకి రూ. 83,700 వద్ద ఉంది.

ఇప్పుడు సిల్వర్ రేటు రూ. 81,800 వద్ద కొనసాగుతోంది.

అంటే సిల్వర్ రేటు రూ. 1900 దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు.

ఇది కూడా చదవండి
రైతుల అకౌంట్లలోకి డబ్బులు