రూ.2,500 పతనం.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు 

బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి.

హైదరాబాద్ బంగారం ధరలు 3 రోజులుగా తగ్గుతూనే వచ్చాయి. 

24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 దిగి వచ్చింది. 

ఈ గోల్డ్ రేటు రూ. 59,890కు పడిపోయింది. 

22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 దిగి వచ్చింది. 

పసిడి రేటు రూ. 54900 పడిపోయింది. 

పది గ్రాములకు ఈ గోల్డ్ రేట్లు వర్తిస్తాయి. 

వెండి ధర రూ. 2500 పతనమైంది. 

వెండి రేటు రూ. 75,500 వద్ద కొనసాగుతోంది.