బంగారం ధరల్లో ఊగిసలాట.. ఇప్పుడు కొనొచ్చా..?
గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఊగిసలాట
గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పు అనేది నిత్యం చూస్తూనే ఉన్నాం
గరిష్ఠానికి చేరుకున్న గోల్డ్ రేట్ క్రమంగా కిందకు ర
ావడం చూశాం
వరుస డౌన్ ఫాల్ తర్వాత మళ్ళీ దూకుడు
ఈ 10 రోజులు బంగారం, వెండి ధరల్లో అప్ ట్రెండ్
22 క్యారెట్ గోల్డ్ 52,700 నుంచి 55,100కు చేరింది
24 క్యారెట్ గోల్డ్ 57,700 నుంచి 60,100కు చేరింది
ఈ 10 రోజుల్లో 3 వేలకు పైగా పెరిగింది
పండగ సీజన్ వస్తోంది కాబట్టి గోల్డ్ మళ్ళీ పుంజుకుంటు
ందట
ఈ 60 వేల స్థాయిలో గోల్డ్ కొనొచ్చు అనేది విశ్లేషకుల
మాట
50 రూపాయలతో 35 లక్షలు కూడగట్టే బెస్ట్ రూట్
Learn more