వెండి, బంగారం ధరల్లో భారీ పతనం
బంగారం ధరలు బాగా దిగొచ్చాయి
బడ్జెట్ తర్వాత గోల్డ్ రేటు భారీగా పతనమవుతోంది
బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి కుదించారు
దీంతో బంగారం ధరలు దెబ్బకు దిగొచ్చాయి
శ్రావణ మాసం వేళ పసిడి ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.63 వేల 500లకు చేరింది
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,270కి తగ్గింది
గత నెలలో 75 వేల మార్క్ టచ్ చేసిన గోల్డ్ రేటు ఇప్పుడు 70 వేల దిగువకు చేరింది
ఈ రేట్లలో గోల్డ్ కొనొచ్చని నిపుణులు చెబుతున్నారు
తక్కువ ధరలో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు
MORE
NEWS...
శ్రావణ మాసంలో మద్యం తాగొచ్చా?
వీరు చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు
ఏపీలో నిత్యావసర ధరల తగ్గింపు
Read More
Read More
Read More