మహిళలకు రూ.90 వేల నుంచి రూ.10 లక్షలు
స్వయం సహాయక సంఘాలకు గుడ్ న్యూస్.
మహిళా శక్తి పథకం కింద అదిరే బెనిఫిట్స్.
పాడి పశువులు, కోళ్ల పెంపకం, చేపల విక్రయానికి ప్రోత్సాహం.
బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణాలు.
మహిళా సంఘాల్లో అర్హులైన వారి ఎంపిక ప్రక్రియ.
రూ.90 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్.
సబ్సిడీ ప్రయోజనం కూడా పొందొచ్చు.
డ్వాక్రా మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు.
జీవితంలో ఆర్థికంగా బలపడొచ్చు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం