రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.7,500
రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడనున్నాయి.
వానా కాలం సీజన్ నుంచే పంట సాగు చేసే వారందరికీ రైతు భరోసా.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు.
అన్నదాతలకు ఇది ఊరట కలిగించే అంశం.
జూలై నెలలో ఎకరానికి రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం.
ఆగస్ట్ 15 లోపు రైతులకు రుణ మాఫీ.
రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని పేర్కొన్నారు.
రైతులకు ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.
డబ్బులతో పాటు రుణ మాఫీ కూడా కానుంది.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం