దసరా కానుకగా వందే సాధారణ్ ట్రైన్స్

అక్టోబర్ 31 లోగా వందే సాధారణ్ రైళ్ల ప్రారంభం.

అధికారికంగా ప్రకటించిన రైల్వే ఆఫీసర్.

వందే సాధారణ్ నాన్ ఏసీ పుష్ పుల్ రైళ్లు.

ఇందులో 22 బోగీలు, 2 వైపులా లోకోమోటీవ్.

వందే సాధారణ్ రైళ్లల్లో ఛార్జీలు తక్కువ.

వచ్చే ఏడాది మార్చి నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్.

దూర ప్రాంతాలను కవర్ చేసే వందే భారత్ స్లీపర్.

జనవరిలోగా వందే మెట్రో రైళ్లు.

తక్కువ దూరాన్ని కవర్ చేసే వందే మెట్రో ట్రైన్స్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు.