రేషన్ కార్డు కలిగిన మహిళలకు భారీ గుడ్ న్యూస్

మీరు ఉచితంగా శిక్షణ పొందొచ్చు. ఉపాధి పొందొచ్చు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మహిళలకు ఇది వరం.

యూనియన్ బ్యాంక్  శిక్షణ సంస్థ శుభవార్త తెలిపింది.

చంద్రగిరిలో బ్యూటిషన్ కోర్సులో ఉచిత శిక్షణ.

ఈ నెల 7వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉంటుంది.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని మహిళలు అర్హులు.

వయసు 19 నుంచి 45 ఏళ్ల వరకు ఉండాలి.

కనీస విద్యార్హత 10వ తరగతి.

శిక్షణలో ఉచిత భోజనం, చార్జీ ఇస్తారు.