3 నెలలు ఉచిత వసతి, సదుపాయం.. ఆపై జాబ్

స్కిల్ ట్రైనింగ్ కు అడ్మిషన్లు జరుగుతున్నాయి.

చిత్తూరు తిరుపతి స్కిల్ కాలేజెస్‌‌‌లో జాయిన్ కావొచ్చు.

చదువుకొని, ఖాళీగా ఉన్న యువతి, యువకులు అవకాశం.

ఇంటర్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది.

డిగ్రి పాస్ లేదా ఫెయిల్ అయినా పర్వాలేదు.

యువతీ యువకులకు 18 సంవత్సారాలు నిండాలి.

28 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులన్నారు.

శిక్షణ తర్వాత జాబ్ కల్పిస్తారు. 76720 96930 సంప్రదించండి.

3 నెలలు ఉచిత వసతి, సదుపాయం లభిస్తుంది.