వాలంటీర్లకు చంద్రన్న వరం
ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది
వాలంటీర్ల వ్యవస్థపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది
వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు
దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు తెరపడింది
రాష్ట్రంలో వారి సేవలు మరింత సమర్థవంతంగా మారనున్నాయట
వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించనున్నారట
వాలంటీర్ల విద్యార్హత, వయసు వివరాల సేకరణ జరిపి కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారట
వారికి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని బాబు సర్కార్ భావిస్తోందట
ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు
సో.. త్వరలో వాలంటీర్ల వ్యవస్థ స్వరూపమే మారిపోతోంది
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..