మీ ఫోన్లో ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది
చాట్, మీటింగ్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ అన్నింటికీ స్మార్ట్ ఫోన్ మస్ట్
ఈ స్మార్ట్ ఫోన్లలో అనేక యాప్స్ లోడ్ చేస్తుంటారు
వీటిపై మొబైల్ వినియోగదారులకు వార్నింగ్ ఇస్తోంది గూగుల్
కొన్ని యాప్స్‌తో మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతోంది
ఫోటో ఎడిటింగ్ యాప్స్ చాలావరకు ప్రమాదం అంటోంది గూగుల్
ఫోటో ఎడిటింగ్ యాప్‌ల ద్వారా మాల్వేర్‌లను సులభంగా పంపవచ్చట
తద్వారా మీ ఫోన్ వెంటనే హ్యాకర్ల చేతిలో పడిపోతుంది
మెటా కూడా సురక్షితం కాదని పేర్కొంది గూగుల్
కాబట్టి ఈ ఫోన్లో ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి అంటోంది
More
Stories
గోవాకు డైరెక్ట్ ట్రైన్
రూ.12 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ
గుడిలో గంట ఎన్నిసార్లు కొట్టాలి?