ఇకపై మీ సేవలో ఈ 9 రకాల సర్టిఫికెట్లు

తెలంగాణ ప్రభుత్వం మీ సేవ సేవలను మరింత విస్తృతం చేసింది

ఇకపై MRO ఆఫీసులో అందించే మరో 9 రకాల సర్టిఫికెట్లను మీసేవలో పొందొచ్చు

ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది 

ఆ 9 రకాల సేవల లిస్ట్ చూస్తే..

GAP సర్టిఫికెట్,  పౌరుల పేరు మార్పు సర్టిఫికెట్

లోకల్ క్యాండిడేట్, మైనార్టీ సర్టిఫికెట్ సర్టిఫికెట్

రీ ఇష్యూ సర్టిఫికెట్స్ (ఏడాదిలోపు ఇన్కమ్, క్యాస్ట్ పత్రాలు)  

క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్లు

మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, ఓల్డ్ రికార్డ్స్(ఖాస్రా, సెస్సాలా పహాణీ) 

1బీ సర్టిఫైడ్‌ కాపీ